మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ

0
319

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా పెళ్లి జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్‌… స్వయంగా మల్లారెడ్డే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.. అందుకే.. తమ పెళ్లికి రారండోయ్‌.. అంటూ పెళ్లి వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానించడం ఆసక్తి కలిగిస్తోంది..! తన జీవిత భాగస్వామి కల్పనతో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆమెనుమరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడుతున్నారు. మార్చి 19వ తేదీన జరిగే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్‌ వేడుకలో భాగంగా.. కొత్త పెళ్లిని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్‌ సహా అన్ని కార్యక్రమాలతో ధూమ్ ధాం సందడి చేయబోతున్నారు,మల్లన్న తన పెళ్లి వేడుక కోసం ఐదు రోజుల పాటు భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా సంగీత్‌ వేడుక కోసం గత వారం రోజులుగా మల్లారెడ్డి దంపతులు డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట!. 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్
కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని...
By Ratna Sekhar 2026-02-12 08:38:50 0 391
Andhra Pradesh
నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక...
By Pagadala Venkateswar 2026-04-18 04:03:05 0 138
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు
*తాడేపల్లి*   *మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని...
By Rajini Kumari 2026-01-28 13:07:52 0 263
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:43 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com