నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.

0
137

శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక కావడం పట్ల రాష్ట్ర చేనేత విభాగం నాయకులు బొమ్మి శెట్టి పురుషోత్తం హర్షం వ్యక్తం చేశారు. ఆయన కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి ఇది తగిన గౌరవమని పురుషోత్తం పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
AP ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత
 AP ట్రాఫిక్ పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన...
By Kalaga Sailaja 2026-07-06 05:35:47 0 209
Telangana
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణ
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ...
By Midathapalli Kiran Kumar 2026-04-26 01:25:30 0 363
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 421
Andhra Pradesh
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం:...
By Chennaiah Kati 2026-07-16 11:24:51 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com