ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్

0
391

కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభారత్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో పరి నాళ్లు పూర్తయ్యాయని, ఈ–పంట నమోదు 73 శాతం మాత్రమే జరిగిందని తెలిపారు.  మిగిలిన నమోదును త్వరగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ సిద్ధం చేయాలని సూచించారు. ఈ–పంట నమోదు పూర్తయితే రైతులకు భరోసా, ధాన్యం సేకరణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 252
SURAKSHA
P. K. Madhu, IPS: A Lifetime of Courage and Leadership
The Journey begins "The true strength of policing lies in protecting the...
By Fathima Safa 2026-07-16 12:08:01 0 130
SURAKSHA
A. Mallikarjuna, IAS: Driving Excellence in Public Governance
A Dynamic Civil Servant Advancing Revenue Administration, Public Welfare, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-13 11:47:59 0 201
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com