పుంగునూరు:పుంగనూరు పట్టణంలో లో టీడీపీ బ్యానర్ల రగడ

0
215

పుంగనూరులో సోమవారం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బ్యానర్లను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తొలగించారని మరో వర్గం ఆరోపించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినా వాటిని చించేశారని బాధితులు మండిపడ్డారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల  ...
By Sadaq Sadaq 2026-06-20 11:40:57 0 204
Telangana
ఈటెల ఏమన్నారంటే..!
"రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ...
By Sidhu Maroju 2026-06-26 09:56:16 0 122
Delhi - NCR
Delhi Police Busts ISI-Linked Terror Module, 4 Arrested
In a major counter-terrorism success, the Delhi Police Special Cell has successfully dismantled...
By Lokeshwari Panthadi 2026-07-03 06:20:40 0 75
SURAKSHA
Administrative Mastery: The Journey of Dr. Saket Kumar, IAS
Administrative Excellence: Inside Dr. Saket Kumar’s Journey: "Effective governance is...
By Kalaga Sailaja 2026-07-21 06:44:19 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com