మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
Posted 2026-03-23 12:33:07
0
500
భారత్ అవాజ్
మద్దూర్ మండల్ రిపోర్టర్
సూర్యమోహన్
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు
భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23
నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్‌గన్‌పూర్,నాగిరెడ్డిపల్లి
గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా వస్తున్న కార్ ఆటో ని డీ కొట్టింది ఆటో లో ప్రయిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి
ప్రమాదానికి గల కారణం కారు అజాగ్రత్తగ నడపడమే ప్రధాన కారణమని స్థానికులు చెప్తున్నారు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోసమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ భవానిపురం జోజి నగర్ ప్రజలకు ఎంపీ కేశినేని భరోసా
*ప్రచురణార్థం* *24-12-2025*
జోజి నగర్ 42 ప్లాట్ యజమానులకు ఎంపీ...
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....
భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష...
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...
Hemanta Keshav Patil IAS: Leading Governance with Integrity
A Young Telangana IAS Officer Driving Development Throunsparent Administration and...
Dr. Rajat Bhargava IAS: Leading Governance Excellence
A distinguished 2003-batch Andhra Pradesh cadre IAS officer renowned for his leadership in...