పుంగునూరు నియోజకవర్గ:రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు చెందిన 10 ప్రశ్నాపత్రాలు

0
195

పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు శనివారం 10 పబ్లిక్ పరిష ప్రశ్నాపత్రాలు చేరుకున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ ప్రశ్నాపత్రాలను ట్రంకు పెట్టెలలో పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. హెచ్ఎం అమర్ శేఖర్, ధనలక్ష్మి కస్టోడియన్లుగా వ్యవహరిస్తారని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. రూట్ ఆఫీసర్లుగా పులిచెర్ల, రొంపిచర్ల ఎంఈఓలు తాతయ్య, సిద్ధరామయ్య, శ్రీనివాసులు ఉంటారని ఆయన చెప్పారు. రొంపిచర్ల బాయ్స్, గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్,...
By Pagadala Venkateswar 2026-04-30 04:19:34 0 128
SURAKSHA
Haryana Police Deploy RJSF Unit for Predictive Policing
The Haryana Police are transforming state security through data-driven technology with the...
By Lokeshwari Panthadi 2026-07-04 08:33:36 0 159
Rajasthan
RUHS Releases Merit List for 1,700 Medical Officer Posts After Delay
The Rajasthan University of Health Sciences (RUHS) has finally published the merit list for 1,700...
By Bharat Aawaz 2025-07-17 07:38:06 0 2K
Andhra Pradesh
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:28:14 0 197
Telangana
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు...
By Bheeshman King 2025-12-27 12:01:12 0 413
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com