మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
Posted 2026-03-02 07:40:46
0
189
మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళినట్లు వారి బంధువులు సోమవారం తెలిపారు. సీటీఎంకు చెందిన ఇతను బైక్‌పై వాయల్పాడు నుండి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కింద పడిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలో ఎన్టీఆర్ సుజల వసతి యూనిట్ ప్రారంభం.
నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి...
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల...
పుంగనూరు: పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ
పుంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
లు సంస్కరణలు - పునరావాసం
నేరస్థులలో మార్పు తీసుకురావడానికి జైళ్లలో వారికి వివిధ వృత్తి విద్యలలో శిక్షణ ఇస్తున్నారు. వారు...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి...