పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
Posted 2026-07-09 11:34:39
0
196
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్‌ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని సూచించారు. జైశ్రీరామ్ ఆటో యూనియన్‌కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ రెడ్డి, N. R. అశోక్, మున్నా, ఆటో యూనియన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Akshay Sachdeva, IPS: Leading Sikkim Police with Vision
A distinguished 1991-batch IPS officer of the Sikkim cadre, Akshay Sachdeva has built a career...
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
తేదీ:-24.06.2026,దోర్నాల ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు
ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు...
పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల...
Master Plan-2031: Progressive Land Reforms Approved
The Chandigarh Administration, led by UT Administrator Gulab Chand Kataria, has officially...