ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు

0
237

రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసాయన ప్రత్యేక ప్రార్థనలలో  పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభాలు సిరులు, వర్షించే వరాల వసంతం రంజాన్ అని పేర్కొన్నారు బక్షి పెద్దలతో ముస్లిం సోదరులు పాటిస్తున్న రంజాన్ ఉపవాసాలు 18వ రోజు పూర్తి కావడం ఆనందదాయకం అన్నారు ఇఫ్తార్ పుణ్యకార్మని భగవంతుని దయతో మరియు అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు 

Search
Categories
Read More
SURAKSHA
Guardian of the Streets: The Journey of Shri G.S. Malik
Unwavering Resolve, Tactical Brilliance, and Absolute Commitment to Public Safety Within the...
By Kalaga Sailaja 2026-07-28 13:28:45 0 157
Telangana
పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత ...
By Avunoori Mahesh 2026-04-11 17:32:51 0 242
Telangana
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్...
By Sidhu Maroju 2026-02-01 08:48:53 0 250
Telangana
తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Sunka Santhosh 2026-05-23 18:34:55 0 141
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ 'స్వాస్థ్య వాకథాన్'ను ప్రారంభించిన ఏఎస్పీ వెంకటాద్రి. ఆరోగ్యకర జీవనానికి రోజువారీ నడక ఎంతో శ్రేయస్కరమని పిలుపు.
మదనపల్లెలో ఉత్సాహంగా 'స్వాస్థ్య వాకథాన్'.. ఆరోగ్యకర జీవనానికి నడకే ఉత్తమ మార్గం: అదనపు ఎస్పీ ఎం....
By Pagadala Venkateswar 2026-07-30 14:05:45 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com