తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
Posted 2026-05-23 18:34:55
0
140
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్నo భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలోను విద్యార్థులు ఉదయం బ్రేక్ఫాస్ట్పా, పాలు అందించాలని నిర్ణయించింది. ఇది రానున్న విద్య సంస్థల నుంచి అమలు చేయనట్టు తెలుస్తుంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు.|
–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు.
–సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...
భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!
భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో...
మదనపల్లిలో డ్రగ్స్ నిరోధంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం.
మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి...
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ స్ఫూర్తి
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్
ఆకలితో ఉన్న చిన్నారులకు,...