రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ మై టిడిపిని విస్తృతంగా డౌన్లోడ్ చేయించడం జరిగింది

0
223

రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు గ్రామ నాయకుల సహకారంతో ప్రభుత్వ అధికార యాప్ ను ప్రజల్లో విస్తృతంగా డౌన్లోడ్ చేయించి యాప్ లో ఉన్న సేవలు మరియు ప్రయోజనాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది . యాప్ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలు ఫిర్యాదులు సేవలు వ్యవస్థ తాజా సమాచారం వంటి ప్రతి ఒక్కరికి వివరించారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి రాయికోటి నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మరియు నీలకంఠరావుపేట గ్రామ నాయకులు మా భాష పెంచల్ రెడ్డి మియాజు ఆయుఖాన్ అరుకువల్లి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు
*సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి*     *విజయవాడ టూ టౌన్ పోలీస్...
By Rajini Kumari 2025-12-25 07:33:32 0 220
Andhra Pradesh
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ...
By Pagadala Venkateswar 2026-04-09 12:49:23 0 164
Telangana
హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|
హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు. అవమానం తట్టుకోలేక విద్యార్థిని...
By Sidhu Maroju 2026-01-09 08:45:47 0 239
Telangana
చిలుకూరు లో ఉపాధి హామీ పనులపై APD DR యామిని సమీక్ష
చిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు...
By Nookapangu Manikanta 2026-06-16 09:16:46 0 253
Andhra Pradesh
బి వి జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా...
By Boya Dasthagiri 2026-04-02 23:56:04 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com