హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|

0
237

హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.

అవమానం తట్టుకోలేక విద్యార్థిని మృతి.

మల్కాజిగిరిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిణి మృతి కలకలం.

అడ్డగుట్టలోని కాలేజీకి ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ  క్లాస్‌లకు అనుమతించకపోవడం తో తనకు పీరియడ్స్ వచ్చాయని చెబితే.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు. అంటూ అందరి ముందు దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయి.. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలిన వర్షిణి.

ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మృతి చెందినట్టు తెలిపిన డాక్టర్లు.

దారుణంగా ప్రవర్తించి వర్షిణి మృతికి కారణమైన లెక్చరర్ ల పై చర్యలు తీసుకోవాలని కాలేజ్ ముందు కూర్చుని ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు.

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

#sidhumaroju.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది....
By Kothuru Murali 2026-04-19 11:18:18 0 136
Andhra Pradesh
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు...
By Benguluri Madhubabu 2026-03-15 10:34:26 0 282
SURAKSHA
Guardians of the Frontier: The Inspiring Story of SP Tasi Darang
Leading with Valor and Community Policing in the High-Altitude Terrains of Tawang High up in the...
By Kalaga Sailaja 2026-07-30 07:50:50 0 185
Andhra Pradesh
కొత్త పింఛన్లపై కూటమి నేతల అవగాహన సమావేశం.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం స్వర్ణ గ్రామం (సచివాలయం)లో సోమవారం పంచాయతీ కార్యదర్శి పంచరత్న, టీడీపీ...
By Pagadala Venkateswar 2026-09-07 10:29:05 0 101
Andhra Pradesh
వినాయక చవితిలో డీజేలకు నో
వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-09-04 11:32:41 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com