విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు

0
219

*సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి*

 

 

*విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ వేడుకలు*

 

 

 *తనను తాను తగ్గించుకుని మెలగడం పొరుగువారితో ప్రేమ, కరుణ, దయ, ప్రతి మనిషిలోనూ మానవతావాదం పెంపొందించుకుని జీవించాల్సిన అవసరం ఉందని ఏసు తన బోధనల ద్వారా ప్రపంచ శాంతికి చాటి చెప్పారని కొత్తపేట సీఐ కొండలరావు పేర్కొన్నారు*

 

*ఈ సందర్భంగా సీఐ కొండలరావు కేక్ కటింగ్ చేసి, పోలీస్ సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు*

 

*ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది ఇలాంటి వేడుకల ద్వారా మరింత ఐక్యతతో విధులు నిర్వర్తించాలని సీఐ ఆకాంక్షించారు*.

 

 *ప్రతి మనిషి తన హృదయాన్ని మందిరంగా మార్చుకోవాలని తోటి* *మనుషులను ప్రేమించే* *తత్వాన్ని అలవర్చుకోవాలని* *కరుణామయుడు తన జీవితాన్ని పొరుగువారి* *కోసం త్యాగం చేసిన* *మహనీయులు, మార్గదర్శకులు* *కోట్లాదిమంది ఆరాధించే యేసు ప్రభువు* *జీవిత సత్యాన్ని గ్రహించి మానవాళి అనుసరిస్తోందని పేర్కొన్నారు*

 

 *శాంతి మార్గంలో మానవులందరూ తమ జీవిత విధానాన్ని కొనసాగించాలని అప్పుడే సమాజం మరింత మంచి మార్గంలో కొనసాగుతుందన్నారు*

 

 *విజయవాడ కొత్తపేట పోలీస్ సిబ్బంది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు*

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం
మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం లో జరుగుతున్న ఎన్యూమ్యారేషన్ డిజిటలైజేషన్...
By Chennaiah Kati 2026-07-05 14:15:15 0 124
Telangana
నిజామాబాద్
స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు   11 మంది విద్యార్థులు...
By Sadaq Sadaq 2026-06-01 05:52:34 0 140
Andhra Pradesh
పుంగనూరులో తాండవిస్తున్న అంధకారం
పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేట, కట్టకింద పాలెం, బ్రాహ్మణ వీధి, కుమార్ వీధి, మొదిన్ నాయక్ వీధి...
By Kothuru Murali 2026-05-27 14:39:07 0 110
Telangana
"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ...
By Sidhu Maroju 2026-05-07 15:50:23 0 487
Andhra Pradesh
పుంగనూరు: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో...
By Kothuru Murali 2026-06-22 10:55:27 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com