ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|

0
233

హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను నిజాయితీగా తిరిగి అందించిన ఆటో డ్రైవర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిబ్రవరి 26, 2026 తెల్లవారుజామున సుమారు ఉదయం 5.30 గంటల సమయంలో బెంగుళూరు నుంచి వచ్చిన లక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడి నుంచి ఆమె దిల్సుఖ్ నగర్  లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో రిక్షాను వినియోగించారు. ఆమెను తన ఇంటి వద్ద దింపిన తర్వాత ఆటోలో  ఆమె పర్స్ మరిచిపోయిన పర్స్  గమనించిన ఆటో డ్రైవర్ చింతల శ్రీనివాస్ ముదిరాజ్ వెంటనే తిరిగి ఆమె ఇంటికి వెళ్ళి మనీ పర్స్‌తో పాటు అందులో ఉన్న విలువైన బంగారు నెక్లేస్ మరియు మరో చైన్స్ సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలను  యథాతథంగా అప్పగించారు.

డ్రైవర్ నిజాయితీపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. డ్రైవర్ శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి, ₹5000 నగదుని అందచేశారు. తమ విలువైన అవధారణాలను  అందజేసిన  డ్రైవర్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇలాంటి నిజాయితీ గల వ్యక్తుల వల్ల ఆటో డ్రైవర్ల సమాజంపై ఉండడం వారిపై  గౌరవం మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. 

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Gujarat
Water Resource Management and Conservation in Gujarat
Gujarat has intensified its focus on water resource management and conservation to ensure...
By Fathima Safa 2026-06-23 05:30:15 0 121
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 382
Telangana
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
By Sadaq Sadaq 2026-04-27 16:10:03 0 183
Telangana
లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం...
By Avunoori Mahesh 2026-05-08 15:03:19 0 242
Andhra Pradesh
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
By Pagadala Venkateswar 2026-06-13 10:45:47 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com