భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
Posted 2026-04-09 14:31:54
0
228
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం భీమారం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకొని పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో ఆకట్టుకున్న మారెమ్మ అలంకరణ
పుంగునూరు పట్టణ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా...
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
Shatrujeet Kapur: A Legacy of Courage and Integrity
Leading with Purpose: An IPS Officer’s Journey to Excellence
Introduction:
In the...
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం: జీఎన్సీ టోల్‌గేట్ నడకదారి సమీపంలో సంచారం.
నిన్న అర్ధరాత్రి జీఎన్సీ టోల్‌గేట్ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత
వెంటనే...
గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు...