ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-10 13:31:55
0
193
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించాడు ప్రజలు తమ సమస్యలను తాలూకు అర్జీలను మంత్రికి సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి ప్రతి వినతిని స్పష్టంగా విని సంబంధిత అధికారులకు శాఖా పరంగా పరిష్కరించాలని మాట్లాడి సమస్యను పరిథిగతను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈ ప్రజలు పాల్గొని తమ వెనుతులను సమర్పించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
తెలంగాణ & ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ...
Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత 7 నెలలుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను...
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....