సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.

0
545

అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్. షాను తెలిపారు. ఆమె మంగళవారం గంగవరం, సోంపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్ర ప్రాంగణాలను శుభ్రపరచడం,పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు, పోషకాహార కౌన్సిలింగ్ తదితర వాటిపై పై అవగాహన కల్పించారు. అనంతరం పలు రకాల రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎలీసమ్మ, సారా లు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
High Command’s "New Face" Strategy for Kerala
The appointment of V.D. Satheesan is being viewed by analysts as a strategic shift by the...
By Dunna Jessicaruth 2026-05-14 10:13:28 0 173
Andhra Pradesh
మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.
మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే...
By Pagadala Venkateswar 2026-02-07 09:42:07 0 208
Telangana
పోలీస్ బలగానికి కొత్త బలం.|
● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు ● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల...
By Sidhu Maroju 2026-09-18 15:40:50 0 67
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు sk షేక్షావలి వితరణ
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్...
By Chennaiah Kati 2026-06-17 15:14:23 0 139
Andhra Pradesh
నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు
విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......    ...
By Rajini Kumari 2026-01-10 13:11:41 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com