నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు - ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్.
పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. స్థానిక స్టోన్ హౌస్ పేట ప్రాంతంలోని ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి...
0 Comments 0 Shares 547 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com