విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సెబి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. మూర్తి మాట్లాడుతూ భారత ఆర్థిక మార్కెట్ల నిర్మాణం, వాటి పనితీరు, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలను వివరించారు. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్,...