సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
Posted 2026-03-11 07:41:26
0
1K
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీ సానా సతీశ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ప్రజా సేవలో వారు చూపుతున్న అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అరికడ శ్రీనివాసరావు, రామానాయుడు, ఆనంద్, దుర్గాప్రసాద్, బాబి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్...
హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక...
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్...
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం
*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*
*డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*...