అంబేద్కర్ యువజన కమిటీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్.

0
563

 తూర్పు హరిజనవాడ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ నందు అంబేద్కర్ యువజన కమిటీ వారి ఆధ్వర్యంలో చిన్న బిడ్డలకు త్రాగడానికి మినరల్ వాటర్ ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన కమిటీ అధ్యక్షుడు బాసికాల శ్యాము, ఎన్.ఆదియ్య, జి.వెంకయ్య, వి.సురేష్, ఎన్.సతీష్, ఎం.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
BMA
RTI Stonewalling: Bureaucracies Denying Public Data
The Right to Information (RTI) mechanism, once a powerful tool for investigative journalists, is...
By JoinBMA 2026-08-21 04:40:49 0 158
Karnataka
Karnataka Expands Food Processing and Agro Industries
Karnataka is accelerating the growth of its food processing and agro-based industries by...
By Fathima Safa 2026-06-27 12:37:22 0 110
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 260
Telangana
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా...
By Ponnala Srinivasrao 2026-03-23 09:04:40 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com