కే. గంగవరం మండలం, శేరిలంక గ్రామంలో మామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, కొండేపూడి అర్జున్ సహకారంతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 14-06-2026న విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ శిబిరంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ కోసం ఎంపిక చేసింది. శిబిరంలో గుర్తించిన రోగులను 15-06-2026న కాకినాడలోని...