పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం

0
2K

పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు.

మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం కలుగుతుందని తెలిపారు.

రైతులు ప్రభుత్వం రూపొందించిన ఫార్మర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలు, వ్యవసాయ సూచనలు, ప్రభుత్వ పథకాల సమాచారం పొందవచ్చని వివరించారు.

ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చౌడేపల్లి మండలంలో టమోటా పంట ధ్వంసం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయతీ, దాసరయ్యగారిపల్లి...
By Kothuru Murali 2026-06-02 15:41:31 0 116
Andhra Pradesh
భర్త బలవంతపు మతమార్పిడి.. కాకినాడ ఎస్పీ ఆఫీస్ వద్దే తిరిగి హిందూ మతంలోకి వచ్చిన భార్య.
ప్రేమ పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేశాడని...
By Pagadala Venkateswar 2026-09-01 05:52:37 0 110
Telangana
బండి భగీరథ్ కేసులో కీలక ట్విస్ట్, అమ్మాయి ఫోటోలు షేర్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ భారీ యాక్షన్..!
14 May 2026: బండి భగీరథ్‌కు సంబంధించిన POCSO కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది....
By Ponnala Srinivasrao 2026-05-15 03:14:50 0 234
Telangana
తెలంగాణ : రేపటి నుంచి RTC బంద్..!
తెలంగాణ : RTC నీ ప్రభుత్వంలో విలీనం  చేయాలని, ఈరోజు అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు...
By Sunka Santhosh 2026-04-21 09:19:04 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com