-
129 Posts
-
23 Photos
-
0 Videos
-
NEWS 24 TELUGU at MANCHERIAL
-
Followed by 13 people
-
Experience
5 years -
Language
Hindi , Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
ఇంటికి వెళ్లి పరామర్శించి నా మేయర్ దర్ని మధుకర్మంచిర్యాల: జూన్ 26 మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు చెందిన ఏటాకారి అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు 32 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 86 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్డ్రగ్స్కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల: జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్...0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల: జూన్ 26 మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మేయర్ దర్ని మధుకర్ స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ...0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుదాం:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా**మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి... లేకపోతే జైలుకే* *డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన సీపీ* గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై చికిత్స పొందుతున్న వ్యక్తులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. గంజాయి నిర్మూలనతో పాటు గంజాయికి బానిసైన వారిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో...0 Comments 0 Shares 166 Views 0 Reviews
-
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనంలక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం లక్సెట్టిపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను...0 Comments 0 Shares 184 Views 0 Reviews
-
టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను అక్రిడిటేషన్ సమావేశాలకు ఆహ్వానించాలిరాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. జీవో 252 ద్వారా ప్రభుత్వం ఫెడరేషన్ ను గుర్తించినప్పటికీ, సాంకేతిక కారణాలతో రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలకు టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను ఆహ్వానించకపోవడం పట్ల ఆ సంఘం...0 Comments 0 Shares 226 Views 0 Reviews
-
140వ మేడే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్నప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మున్సిపల్ కార్మికులకు PF చెక్కులు 1.33 (కోటి ముప్పై మూడు లక్షల) రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.. ఈ...0 Comments 0 Shares 253 Views 0 Reviews
-
మంచిర్యాల్ డిపో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగ మేయర్మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధరణి మధుకర్ గారు,డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ గార్లు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ దేశ ప్రగతి చక్రానికి వెన్నెముకగా నిలిచి, శ్రమను నమ్ముకుని, జాతి నిర్మాణంలో భాగస్వాములవుతున్న...0 Comments 0 Shares 264 Views 0 Reviews
-
ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగామంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మంచిర్యాల మున్సిపల్...0 Comments 0 Shares 257 Views 0 Reviews
-
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధర్ని మధుకర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నీ ప్రారంభించడం జరిగింది.* ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.* ఈ...0 Comments 0 Shares 272 Views 0 Reviews
-
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణస్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా...0 Comments 0 Shares 151 Views 0 Reviews
-
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణస్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా...0 Comments 1 Shares 474 Views 0 Reviews
-
ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలోస్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి...0 Comments 0 Shares 169 Views 0 Reviews
-
ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలోస్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి...0 Comments 1 Shares 451 Views 0 Reviews
-
మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకంమంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, మంచిర్యాల ఆర్టీసీ డిపోలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను భర్తీ చేయనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. హెవీ లైసెన్స్ ఉన్నవారు డ్రైవర్ పోస్టులకు, పదవ తరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డుతో ఉన్నవారు కండక్టర్ పోస్టులకు ఈరోజు ఉదయం డిఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని...0 Comments 0 Shares 279 Views 0 Reviews
-
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలుమంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే తొలిసారి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ...0 Comments 0 Shares 300 Views 0 Reviews
-
మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి..కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జి , ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్రాల కేంద్రాలను...0 Comments 0 Shares 284 Views 0 Reviews
-
జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణహైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది, జూన్ 2 నుంచి ఎంఎంటిఎస్,రైళ్లలో ఉచిత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది, నగరవ్యా ప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురు షులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు...0 Comments 0 Shares 297 Views 0 Reviews
More Stories