రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల: జూన్ 26  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మేయర్ దర్ని మధుకర్ స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.   ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ...
0 Comments 0 Shares 81 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com