ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో
స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి...
0 Comments 0 Shares 83 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com