మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి..
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..   మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో..   వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జి , ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్రాల కేంద్రాలను...
0 Comments 0 Shares 400 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com