మంచిర్యాల్ డిపో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగ మేయర్
మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  శ్రీ ధరణి మధుకర్ గారు,డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ గార్లు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది    ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ దేశ ప్రగతి చక్రానికి వెన్నెముకగా నిలిచి, శ్రమను నమ్ముకుని, జాతి నిర్మాణంలో భాగస్వాములవుతున్న...
0 Comments 0 Shares 356 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com