ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా

0
365

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్  కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు..

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్  డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్  కార్మిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు.
  లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు  Andhra Chandrababu Naidu...
By Pagadala Venkateswar 2026-05-29 05:29:48 0 107
Telangana
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
By Sidhu Maroju 2025-11-04 10:25:28 0 310
Telangana
తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా...
By Sunka Santhosh 2026-06-22 09:59:35 0 254
Andhra Pradesh
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
సత్తెనపల్లి 08-01-2026   ప్రచురణార్థం    *సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య...
By Rajini Kumari 2026-01-08 11:52:32 0 215
Andhra Pradesh
ఆ నౌకల్ని అడ్డుకుంటున్నాం అమెరికా సెంట్ కాన్ ప్రకటన
*ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన*    ఇరాన్ ఓడరేవులపై అమెరికా...
By Rajini Kumari 2026-04-15 13:26:57 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com