Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • ఆసిఫాబాద్‌లో ఘనంగా DYFI 47వ ఆవిర్భావ దినోత్సవం
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా DYFI జిల్లా అధ్యక్షుడు టీకానంద్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. వివాదాస్పదంగా మారిన SIR...
    71 Views
  • ఫారం-7 దరఖాస్తుల్లో గందరగోళం |
      మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 4,018 దరఖాస్తులు.. 3,783కు ఆమోదం అల్వాల్, నవంబర్ 2: తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారం-7 దరఖాస్తుల గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్‌ 8 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 50,908 దరఖాస్తులు నమోదైనట్లు తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌...
    121 Views
  • పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారు: తాహెర్ బిన్ హందాన్
    రైళ్లు రద్దయినప్పటికీ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
    ఓటు బచావో – దేశ్ బచావో (ఓటును కాపాడండి – దేశాన్ని రక్షించండి) నినాదంతో నిజామాబాద్‌కు చెందిన నాయకులు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
    తెలంగాణ భవన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని తాహెర్ బిన్ హందాన్ ఆరోపించారు.
    85 Views
  • తరతరాల సేవా దృక్పథం నుంచి చట్టసభ విజయం వరకు: గౌతు శిరీష
    సర్దార్ లచ్చన్న వారసత్వం.. ఉద్దానం ప్రజా గొంతుక: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సమగ్ర ప్రస్థానం ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లా శ్రీకాకుళం మరియు పలాస అసెంబ్లీ నియోజకవర్గ રાજకీయంలో నిరాడంబరత, ధైర్యం, క్రమశిక్షణ మరియు తరతరాల ప్రజాసేవా వారసత్వంతో తనకంటూ ఒక చెరగని గుర్తింపును నిర్మించుకున్న నాయకురాలు గౌతు శిరీష. బహుజన రథసారధి, స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత 'సర్దార్' గౌతు లచ్చన్న గారి మనుమరాలిగా, మాజీ మంత్రి...
    209 Views
  • ఓటు బచావో – దేశ్ బచావో నినాదంతో ఢిల్లీకి బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు.
    ఓటు బచావో – దేశ్ బచావో నినాదంతో ఢిల్లీకి బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు   భద్రాద్రి కొత్తగూడెం : నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పిలుపునిచ్చారు.   ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ...
    112 Views
  • పేద మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన లారెన్స్
    నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేద మహిళల కోసం 'పట్టు చీరలు' పథకాన్ని ప్రారంభించారు. పండుగలకు కట్టుకోవడానికి తనకు పట్టుచీర కావాలని, పేదరికం వల్ల కొనలేకపోతున్నానని ఓ వృద్ధురాలు రాసిన లేఖతో ఆయన చలించిపోయారు. దీంతో తన బర్త్ డే సందర్భంగా ఈ స్కీము శ్రీకారం చుట్టారు. తొలి విడతగా 5వేల మంది గ్రామీణ నిరుపేద మహిళలకు పట్టుచీరలు అందించనున్నారు. నిన్న చెన్నైలో తల్లి కణ్మణితో కలిసి చీరలు పంపిణీ చేశారు.
    104 Views
  • చిత్తూరు: నామినేషన్లకు నేడే ఆఖరు
    జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల దాఖలు చేయడానికి శుక్రవారం ఆఖరు తేదీ. చిత్తూరులోని జెడ్పీ నామినేషన్ కేంద్రంలో ఆర్వో రవికుమార్ నాయుడు నామినేషన్లను స్వీకరించారు. జిల్లాలో రెండు రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలకు 97 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,014 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు ఈరోజు సాయంత్రం ఐదు వరకు సమయం ఉంది.
    192 Views
  • ఒక పోరాటంతో హీరో… మరో పోరాటంతో జీరో? CJPకు సవాల్!
    ఒక పోరాటంతో దేశ యువత దృష్టిని ఆకర్షించిన కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP), మరో కీలకమైన అంశంలో మాత్రం ఎందుకు విమర్శల పాలవుతోంది? విద్యా రంగానికి సంబంధించిన వివాదంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన CJP, ఇప్పుడు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక అంశంపై పోరాటం చేయడం, ప్రజల...
    305 Views
  • Madanapalle: మదనపల్లెలో ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలు.
    Madanapalle: ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్‌ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్న ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గురువారం మదనపల్లెలోని బెంగళూరు...
    188 Views
  • Democracy week protest by opposition party INDIA block
    Opposition parties under the INDIA bloc, including Congress leader Vajresh yadav staged demonstrations outside the Medchal Collectorate as part of the nationwide 'Save Democracy Week' protests linked to the Special Intensive Revision (SIR) row. • Protest Venue: Medchal District Collectorate • Key Participants: INDIA bloc and Congress representatives, including Mandamulla parmeshwar...
    362 Views
  • ఎన్నికల సంఘం వ్యవహారంపై న్యూఢిల్లీలో పోతల ప్రసాద్ నాయుడు నిరసన
    ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై జ్యోతిబా పూలే అఖిల భారత OBC అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు న్యూఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.CEC జ్ఞానేశ్ కుమార్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన...
    296 Views
  • SIR నోటీసులకు 43.98 లక్షల మంది ఓటర్ల స్పందన కరవు.|
    ● నోటీసులు అందుకున్న 82.02 లక్షల మందిలో 43.98 లక్షల మంది గైర్హాజరు ● స్పందించని వారి సంఖ్య 53.62 శాతం ● కొడంగల్‌లో 66,342 మందికి నోటీసులు.. 63,984 మంది విచారణకు దూరం ● కుత్బుల్లాపూర్‌లో 3.03 లక్షల మందికి నోటీసులు.. 2.48 లక్షల మంది స్పందించలేదు అల్వాల్, సెప్టెంబర్ 22: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వారిలో సగానికి పైగా మంది నిర్ణీత...
    360 Views
More Results