Bharat Aawaz
ఎన్నికల సంఘం వ్యవహారంపై న్యూఢిల్లీలో పోతల ప్రసాద్ నాయుడు నిరసన
ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై జ్యోతిబా పూలే అఖిల భారత OBC అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు న్యూఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.CEC జ్ఞానేశ్ కుమార్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన...
259 Views