Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలు.
Madanapalle: ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్‌ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్న ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గురువారం మదనపల్లెలోని బెంగళూరు...
117 Views