Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల" హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను...0 Comments 0 Shares 172 Views 0 Reviews
-
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇతర...0 Comments 0 Shares 295 Views 0 Reviews
-
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో గజ్వేల్‌లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఎంపీ ఈటెల రాజేందర్ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ సీనియర్ నాయకులు కప్పర ప్రసాద్ తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశ...0 Comments 0 Shares 287 Views 0 Reviews
-
"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు....0 Comments 0 Shares 326 Views 0 Reviews
-
"ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాతో ఏపీ ఎంపీల కీలక భేటీ"ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించే పథకాలను త్వరగా అమలు చేయాలని, అలాగే కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెంచాలని కోరారు.0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
"ప్రధాని మోదీ సభకు హైదరాబాద్ హై అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత”హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో మే 10, 2026 సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వద్ద జరగనున్న భారీ బహిరంగ సభకు నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి.సుమతి IPS వెల్లడించారు. సభ ప్రాంగణం...0 Comments 0 Shares 366 Views 0 Reviews
-
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు. కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో...0 Comments 0 Shares 576 Views 0 Reviews
-
"శత్రువుల గుండెల్లో సింధూర్ ముద్ర.. భారత పరాక్రమానికి ఏడాది”|హైదరాబాద్ : భారత రక్షణ చరిత్రలో మే 7వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ అధ్యాయం. ఉగ్రవాదంపై భారత్ సాధించిన అఖండ విజయానికి ప్రతీకగా నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌ను ఆపరేషన్ సింధూర్...0 Comments 0 Shares 363 Views 0 Reviews
-
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of the Star of Ghana’, the national award of 🇬🇭. PM dedicated the award to the 1.4 billion people of India and the historic & deep rooted 🇮🇳-🇬🇭 relations. He thanked the government and people of Ghana for this exceptional honour.0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
Celebrating IN-GH friendship!Celebrating 🇮🇳-🇬🇭 friendship!PM Narendra Modi arrives in Accra, Ghana. PM was accorded a ceremonial and colourful welcome. In a special gesture, PM was received by President of Ghana John Dramani Mahama at the airport. This is the first visit by any Indian PM in last 30 years to 🇬🇭.0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
Janaki Janmabhoomi Temple FoundationIndependent India's most popular PM will lay foundation stone of the Janaki Janmabhoomi Temple in Sitamarhi in Bihar this August.0 Comments 0 Shares 1K Views 0 Reviews
More Results