"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|

0
854

హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు. 

కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. 

అయినప్పటికీ, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

“ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు” అని పేర్కొన్న సీఎం, మే 8న బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసేముందే బండి భగీరత్ ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 

ప్రస్తుతం కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
International
International Olympics day
🏅ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు ప్రతీకగా నిర్వహించే అంతర్జాతీయ...
By G k Nookala 2026-06-23 10:14:03 0 179
Odisha
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
By Citizen Rights Council 2025-06-26 05:42:45 0 1K
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...
By Boiena Rajesh 2026-03-13 04:50:53 0 273
Andhra Pradesh
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు.
రష్యా, జర్మనీకి చెందిన భక్త బృందం ప్రత్యేక పూజలు సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన భక్తులు...
By Pagadala Venkateswar 2026-02-21 04:41:34 0 197
Telangana
యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,  అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం...
By Jagadeesh Babu 2026-06-19 15:14:34 0 272
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com