Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
-
"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా అల్వాల్‌లో చేపట్టిన మూడు భారీ వృక్షాల మార్పిడి ప్రక్రియ విజయవంతమైంది. దీనిపై ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు అందించిన పూర్తి వివరాలు మీకోసం... ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు రహదారి భద్రతలో భాగంగా టెంపుల్ అల్వాల్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మూడు భారీ పెల్టోఫోరం చెట్లను మేము సురక్షితంగా మరో చోటుకి...0 Comments 0 Shares 429 Views 0 Reviews
-
"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు....0 Comments 0 Shares 215 Views 0 Reviews
-
"జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాంకీ సంస్థను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాంకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో దుర్వాసనలు రావని, కాలుష్యం ఉండదని, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే గత 15 ఏళ్లుగా రోజుకు వేల మెట్రిక్ టన్నుల చెత్తను...0 Comments 0 Shares 238 Views 0 Reviews
-
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య...0 Comments 0 Shares 261 Views 0 Reviews
-
"మీసేవా కేంద్రాలపై ఏసీబీ పంజా: అల్వాల్, ఖైరతాబాద్ సహా పలుచోట్ల సోదాలు.|హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) బుధవారం హైదరాబాద్‌లోని పలు మీసేవా కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. అల్వాల్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, మల్లేపల్లి వంటి కీలక ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు మీసేవా కేంద్రాల్లో కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల జారీ కోసం సిబ్బంది దళారులతో చేతులు కలిపి సామాన్య ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు...0 Comments 0 Shares 371 Views 0 Reviews
-
"సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మరియు పద్మారావు నగర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై అధికారులు శనివారం భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, పాదచారులకు ఆటంకం కలిగిస్తున్న తాత్కాలిక షెడ్లు,...0 Comments 0 Shares 415 Views 0 Reviews
-
🌧️ గత 3 రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు – నగరం జలమయంగా మారిందిహైదరాబాద్ - గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిరంతర వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. రాత్రివేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటమునిగిపోవడం, ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 🚦 ట్రాఫిక్ జామ్‌లు హైటెక్ సిటీ, అమీర్‌పేట్, బంజారా హిల్స్, మియాపూర్,...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
Divya Devarajan IAS: Inspiring Change Through ServiceA dynamic Telangana IAS officer celebrated for her compassionate leadership, women-centric governance, disaster management, and commitment to transparent, citizen-first administration. "Leadership is not about holding authority; it is about creating opportunities that improve people's lives." This belief is reflected in the remarkable career of Smt. Divya Devarajan, IAS, one of Telangana's...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
R. V. Karnan IAS: Championing Urban GovernanceA Dynamic Telangana IAS Officer Driving Administrative Excellence Through Technology, Public Welfare, and Citizen-Centric Governance From strengthening district administration to leading one of India's largest municipal corporations, R. V. Karnan, IAS, has built a reputation for efficient governance and people-centric leadership. A 2012-batch Indian Administrative Service (IAS) officer of the...0 Comments 0 Shares 148 Views 0 Reviews
-
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇటీవల రాష్ట్ర...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్" మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 11:- జవహర్‌నగర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డంప్ యార్డును తరలించి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ,...0 Comments 0 Shares 114 Views 0 Reviews
More Results