"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా అల్వాల్‌లో చేపట్టిన మూడు భారీ వృక్షాల మార్పిడి ప్రక్రియ విజయవంతమైంది. దీనిపై ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు అందించిన పూర్తి వివరాలు మీకోసం... ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు రహదారి భద్రతలో భాగంగా టెంపుల్ అల్వాల్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మూడు భారీ పెల్టోఫోరం చెట్లను మేము సురక్షితంగా మరో చోటుకి...
0 Comments 0 Shares 567 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com