"సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!
సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మరియు పద్మారావు నగర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై అధికారులు శనివారం భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, పాదచారులకు ఆటంకం కలిగిస్తున్న తాత్కాలిక షెడ్లు,...
0 Comments 0 Shares 546 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com