Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • 12 RESCUE PERSONNEL SAVED FROM FLOODWATERS.|
    ● Two boats carrying SDRF and Fire Services personnel capsized in the strong flood current at Sathupalli. ● Six personnel rescued during the night; the remaining six traced by 6.45 am. ● DGP C.V. Anand appreciates the coordinated efforts of rescue teams. Alwal, అక్టోబర్ 5:Telangana DGP C.V. Anand expressed immense relief over the safe rescue of all 12 SDRF and Fire Services personnel who...
    6 Views
  • Alwal Police Secure 20-Year Jail Term in POCSO Case.|
    ● Medchal Special POCSO Court sentences 27-year-old accused ● ₹3 lakh compensation awarded to the victim ● Conviction secured in 2019 case through effective investigation and prosecution ALWAL, NOVEMBER 5: The Special POCSO Court at Medchal has sentenced a 27-year-old man to 20 years of rigorous imprisonment in a child sexual assault case registered by Alwal Police in 2019. The court also...
    9 Views
  • హత్య కుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్.|
    ● అర్ఫాజ్ హత్యకు పథకం.. పోలీసుల ముందస్తు చర్య ● రెండు నాటు తుపాకులు, 8 తూటాలు స్వాధీనం ● ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ సంయుక్త ఆపరేషన్ అల్వాల్, నవంబర్ 3: పాత కక్షల నేపథ్యంలో అర్ఫాజ్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో...
    62 Views
  • Burglary Case Cracked; One Held.|
    ● One Accused Arrested in Begumpet; Another Still Absconding ● 29.2 Tolas of Gold and 27 Tolas of Silver Recovered ● ₹1.20 Lakh Cash Stolen from Locked House Alwal, November 3: Alwal Police have cracked a house burglary case reported in Janakinagar Colony, Old Alwal, within the limits of the Malkajgiri Police Commissionerate. One accused has been arrested and approximately 29.2 tolas of gold...
    87 Views
  • 21 జట్ల క్రికెట్ సమరానికి సై.|
    🏏 పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు సన్నాహాలు ● 21 జట్లతో టీ20 క్రికెట్ టోర్నమెంట్ ● నవంబర్ 17 నుంచి 19 వరకు పోటీలు అల్వాల్, నవంబర్ 2: 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో భాగంగా నిర్వహించనున్న క్లస్టర్‌-బి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లపై ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అధికారులు సమీక్ష నిర్వహించారు.  నవంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 21...
    90 Views
  • డ్రగ్ ఫెడ్లర్ పై పిడి యాక్ట్.|
      ● ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర వాసి ● అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నెట్‌వర్క్ నిర్వహణ ● చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు అల్వాల్, నవంబర్2:సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మహారాష్ట్రకు చెందిన సచిన్ గంగారాం మరుతి చవాన్ (36)పై పీడీ యాక్ట్ ప్రయోగించారు.  మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పదేపదే పాల్పడుతున్న అతడిని డ్రగ్ అఫెండర్‌గా గుర్తించి, భవిష్యత్తులో...
    88 Views
  • మద్యం మత్తులో కుమారుడి హత్య చేసిన కన్న తండ్రి.|
      ● శిల్పినగర్‌లో విషాద ఘటన.. ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా కనిపించిన బాలుడు ● హత్య కేసు నమోదు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం బోరబండ పోలీసుల గాలింపు అల్వాల్, నవంబర్ 2: మద్యం మత్తులో కన్న కొడుకునే గొంతు నులిమి హత్య చేసిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ జోన్, ఎస్‌ఆర్ నగర్ డివిజన్ బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధి...
    94 Views
  • ఇళ్లల్లో పనిచేసే వారి వివరాలపై పోలీసుల ప్రత్యేకనిఘా.|
    ● ‘మీ సురక్ష 2.0 – హాక్ ఐ’తో నివాస ప్రాంతాల భద్రతకు సీపీ సుమతి ముందడుగు ● 465 ప్రాంతాల్లో 3,177 మంది సేవా సిబ్బంది వివరాల నమోదు అల్వాల్, నవంబర్ 2: నగరంలోని నివాస ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇళ్లలో పనిచేసే గృహ సహాయకులు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు,...
    103 Views
  • విద్యుత్, నీటి వృధాను అరికట్టండి|
    విద్యుత్‌, నీటి వృథాను అరికట్టాలని సీపీ సుమతి ఆదేశం అల్వాల్, నవంబర్ 2:ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల్లో విద్యుత్‌, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక మెమో జారీ చేశారు.ఉదయం వేళల్లో...
    100 Views
  • కెవాడియాలో తెలంగాణ గ్రేహౌండ్స్ ప్రత్యేక ఆకర్షణ.|
      అల్వాల్, అక్టోబర్ 31: గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవాడియాలో నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరై ఆనందమఠ్ సభ్యులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్యరూపకాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే...
    135 Views
  • పటేల్ స్ఫూర్తితో జాతీయ ఐక్యతకు పోలీసుల ప్రతిజ్ఞ.|
    ● బొల్లారం పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ అల్వాల్, అక్టోబర్ 31: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్‌) కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ M.L.N రాజు పోలీసు సిబ్బందితో జాతీయ ఐక్యత...
    134 Views
  • విద్యార్థులకు భద్రతపై అవగాహన.. SHE Teams ముందడుగు.|
    ● మహిళలు, చిన్నారుల రక్షణపై SHE Teams అవగాహన కార్యక్రమం ● సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలపై విద్యార్థులకు సూచనలు అల్వాల్, అక్టోబర్ 29: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ SHE Teams ఆధ్వర్యంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్లాడ్ ఫార్మా లిమిటెడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  మహిళలు, చిన్నారుల భద్రత, చట్టాలపై అవగాహన...
    186 Views
More Results