విద్యుత్, నీటి వృథాను అరికట్టాలని సీపీ సుమతి ఆదేశం
అల్వాల్, నవంబర్ 2:ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల్లో విద్యుత్, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ బి. సుమతి అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ప్రత్యేక మెమో జారీ చేశారు.ఉదయం వేళల్లో...