● ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర వాసి
● అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నెట్వర్క్ నిర్వహణ
● చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు
అల్వాల్, నవంబర్2:సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మహారాష్ట్రకు చెందిన సచిన్ గంగారాం మరుతి చవాన్ (36)పై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పదేపదే పాల్పడుతున్న అతడిని డ్రగ్ అఫెండర్గా గుర్తించి, భవిష్యత్తులో...