అల్వాల్, అక్టోబర్ 31: గుజరాత్లోని నర్మదా జిల్లా కెవాడియాలో నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరై ఆనందమఠ్ సభ్యులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్యరూపకాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను ఆయన వెల్లడించారు.
ప్రపంచంలోనే...