● మహిళలు, చిన్నారుల రక్షణపై SHE Teams అవగాహన కార్యక్రమం
● సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలపై విద్యార్థులకు సూచనలు
అల్వాల్, అక్టోబర్ 29: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ SHE Teams ఆధ్వర్యంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్లాడ్ ఫార్మా లిమిటెడ్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళలు, చిన్నారుల భద్రత, చట్టాలపై అవగాహన...