🏏 పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు సన్నాహాలు
● 21 జట్లతో టీ20 క్రికెట్ టోర్నమెంట్
● నవంబర్ 17 నుంచి 19 వరకు పోటీలు
అల్వాల్, నవంబర్ 2: 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో భాగంగా నిర్వహించనున్న క్లస్టర్-బి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లపై ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అధికారులు సమీక్ష నిర్వహించారు.
నవంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 21...