మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 1 రోజున దుగ్గొండి మండలం మల్లంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీకు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటి విద్యాలయంలో సీటు వరించింది. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ లలో జిల్లా టాపర్ గా కావ్యశ్రీ...
గత నెల రోజులుగా మూతపడ్డ మినీ ట్యాంక్ బండ్...
మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ స్పందిచని ఎమ్మెల్యే ధన్పాల్..ఈరోజు ఆందోళన చేయాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యం లో BRS నాయకులు మినీ ట్యాంక్ బండ్ చేరుకున్నారు.ముందే విషయం తెలుసుకున్న ధన్పాల్ పరువు పోతుందని గ్రహించి ఆగమేఘాలపై గేట్లను తెరిపించారు.మినీ ట్యాంక్ బండ్ పరిస్థితి చూస్తే నిజామాబాద్ అభివృద్ధిపై ధన్పాల్ నిర్లక్ష్యం...
BRS పార్టీ 36వ డివిజన్ ఇంచార్జ్ దువ్వ వెంకట్ గారి మాతృమూర్తి ఇటీవలే మరణించారు.కావున వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.
సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
"Helmet On, Worries Gone" అనే సందేశంతో రూపొందించిన భారీ హెల్మెట్ శిల్పాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించింది.
మెడికవర్ హాస్పిటల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని మల్కాజిగిరి...
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా పోలీసులకు చిక్కకుంట తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థిని మానభంగానికి పాల్పడిన తర్వాత వజిత్ పై గుర్తుతెనే వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా చితకబాదిన వాజిత్ కాలపై బండరాలతో మోదారు. అతని హాస్పిటల్ లో రెండు కాళ్లు తీసేసారు వైద్యులు.ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ మీద బయటకు వచ్చి కరీంనగర్...
గుంటూరు రైల్వేస్టేషన్ లో రోడ్డు నందు మద్యం తాగి కరెంటు స్తంభానికి ఢీకొన్నారు డ్రైవర్ కి గాయాలు అయినవి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూసి కారుని పక్కకు పెట్టి గాయాలు అయినా డ్రైవర్ని జిజిహెచ్కి తరలించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
✳️ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని...
కామారెడ్డి జిల్లా _ భారత్ ఆవాజ్ : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో సోమవారం రోజున ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ మాన్య బాయి. ఉప సర్పంచ్ విజయ్, నాగేష్, యాదరావ్,గారు ప్రతి నిధులు వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని గృహ ప్రవేశం ఘనంగా కొనసాగించారు.
...