0 Comments
1 Shares
228 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలుతెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్య క్రమాలతో బ్రహ్మోత్సవాలు...0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణమొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డి, నమిత్ శర్మలను సుదీర్ఘంగా విచారించిన సిట్, కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి రెగ్యులర్ పార్టీల నిర్వహించినట్లు, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ వచ్చేవారని గుర్తించారు. సిట్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.0 Comments 1 Shares 220 Views 0 Reviews
-
మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణమొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డి, నమిత్ శర్మలను సుదీర్ఘంగా విచారించిన సిట్, కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి రెగ్యులర్ పార్టీల నిర్వహించినట్లు, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ వచ్చేవారని గుర్తించారు. సిట్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణమొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో నాజరుపరచగా, పోలీసులు కస్టడీ పొడిగింపు కోరారు. అయితే, కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించి, ముగ్గురు నిందితులను చంచల్గూడ జైలుకు రిమాండ్పై పంపింది. కస్టడీ పొడిగింపు పిటిషన్ రిజెక్ట్ అయినట్లు నిందితుల న్యాయవాదులు ధ్రువీకరించారు.0 Comments 1 Shares 217 Views 0 Reviews
-
మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణమొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో నాజరుపరచగా, పోలీసులు కస్టడీ పొడిగింపు కోరారు. అయితే, కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించి, ముగ్గురు నిందితులను చంచల్గూడ జైలుకు రిమాండ్పై పంపింది. కస్టడీ పొడిగింపు పిటిషన్ రిజెక్ట్ అయినట్లు నిందితుల న్యాయవాదులు ధ్రువీకరించారు.0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
శ్రీరామ నవమి వేడుకలుశ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R అగ్రహారం వరకు ర్యాలీ నిర్వహించారు. భారీగా ర్యాలీకి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీని జయప్రదం చేశారు.0 Comments 0 Shares 187 Views 0 Reviews
-
-
శ్రీకాకుళం పెకాట రాయుడాల అరెస్టుశ్రీకాకుళం మండలం రాగోలు పంచాయతీ పేటలో పేకాటరాయుల పై దాదులు చేసిన పోలీసులు నలుగురిని అడుగులోకి తీస్కున్నారు వారి వధ 19040నగదు మరియు 3 ఫోన్లు స్వాదిన పరుసుకొని కేసు నామోడు చేసారు.0 Comments 0 Shares 111 Views 0 Reviews
-
శ్రీరామ నవమి మహోత్సవంశ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసి స్వామి వారి ఊరేగింపు ని గ్రామంలోనీ ప్రతి విధుల్లో తిరిగి ఊరేగించిన అనంతరం స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అరవింద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి, ఉప్ప సర్పంచ్ గొల్ల రాములు, మరియు...0 Comments 0 Shares 131 Views 0 Reviews