గుంటూరు రైల్వేస్టేషన్ రోడ్డు లో కారు ప్రమాదం
గుంటూరు రైల్వేస్టేషన్ లో రోడ్డు నందు మద్యం తాగి కరెంటు స్తంభానికి ఢీకొన్నారు డ్రైవర్ కి గాయాలు అయినవి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూసి కారుని పక్కకు పెట్టి గాయాలు అయినా డ్రైవర్ని జిజిహెచ్కి తరలించారు.
0 Comments 0 Shares 335 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com