తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ ఇన్ ఛార్జీల నియామకం*
*33 జిల్లాలకు స్టేట్, డిస్ట్రిక్ట్ ఇన్ ఛార్జీలను నియమించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు*
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీల నియామకం*
నెల రోజుల పాటు నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగ ను పర్యవేక్షించనున్న స్టేట్, జిల్లా, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు*
రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా అందించే “ఇందిరమ్మ జీవిత బీమా” పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రారంభించనుంది.
✅ కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల సాయం
✅ రేషన్ కార్డు ఉన్నవారికి వర్తింపు
✅ ఎల్ఐసీతో ఒప్పందం అవకాశం
✅ కొత్త పింఛన్లు & ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ నిధులు
✅ డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందుబాటులోకి...
🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతకు శ్రీకారం చుట్టునున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సిర్పూర్ కాగజ్ నగర్ లోని దాదానగర్. ఎస్పియం గ్రౌండ్.ఎక్స్ రోడ్. వద్ద సభ స్థలాలను మంత్రులు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.జూపల్లి కృష్ణారావు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.ఎమ్మెల్సీ దండే...
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు చింతూరు ఐటీడీఏ పీవో శుభంనొక్వల్ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక నోడల్ అధికారి అనిల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన కిసాన్ సన్మానిధి యోజన, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి మాతృ వందన...
Bihar is emerging as a massive hotspot on India’s mineral map. The state government announced the discovery of critical rare earth elements, including cobalt in Banka and titanium and glauconite in Bhagalpur.
State Mines and Geology Minister Pramod Kumar confirmed that commercial mining operations are on the horizon, with the Centre initiating auctions for 14 essential mineral...
To boost international tourism, the Bihar Cabinet, chaired by Chief Minister Samrat Choudhary, officially approved direct Indigo flights connecting Gaya and Bangkok.
The government sanctioned ₹10.40 crore in Viability Gap Funding (VGF) to support two weekly non-stop flights for the next year.
This direct air corridor aims to seamlessly connect international Buddhist pilgrims and...
నిమ్మనపల్లె సమీపంలో బుధవారం ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు. బుగ్గకాలువకు చెందిన రెడ్డమ్మ కుటుంబ సభ్యులతో కలిసి మామిడి తోట వద్దకు వెళ్లి, కాయలు కోసి ట్రాక్టర్లో ఇంటికి పంపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మదనపల్లెకు వస్తుండగా పిట్టావాండ్లపల్లి సమీపంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అమృత నివాసంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు, ఇంట్లోని సామాగ్రి, సర్వస్వం బూడిదయ్యాయి. చేతికందిన సర్వస్వం కోల్పోవడంతో అమృత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనైంది.
ఈ ఘోర ప్రమాద విషయం తెలియగానే...
జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్వోల సర్వే
నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన
జులై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)...
కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ
వివాహ కానుక, ప్రసూతి సహాయం వంటి పథకాలు తిరిగి ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటు
పరిశ్రమల్లో జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు
రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యాన్ని రెండు కళ్లలా భావిస్తూ ప్రభుత్వం సమతుల్యంగా...