"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అమృత నివాసంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు, ఇంట్లోని సామాగ్రి, సర్వస్వం బూడిదయ్యాయి. చేతికందిన సర్వస్వం కోల్పోవడంతో అమృత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనైంది.
ఈ ఘోర ప్రమాద విషయం తెలియగానే...