జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత ప్రారంభం
🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.  ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతకు శ్రీకారం చుట్టునున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సిర్పూర్ కాగజ్ నగర్  లోని దాదానగర్. ఎస్పియం గ్రౌండ్.ఎక్స్ రోడ్. వద్ద సభ స్థలాలను మంత్రులు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.జూపల్లి కృష్ణారావు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.ఎమ్మెల్సీ దండే...
0 Comments 0 Shares 142 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com