Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు మండలం బారాడపల్లికి చెందిన చైతన్య(27), గిరిజ(19) అనే దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిపై మదనపల్లెకు వచ్చి తిరిగి వెళ్తుండగా, బసినికొండ బైపాస్ రోడ్డులో వారి బైక్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
    242 Views
  • నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
    నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. చౌకిళ్లవారిపల్లికి చెందిన వెంకటరమణ నిమ్మనపల్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళగా, నీటిలో పడిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, చెరువు గట్టున అతని పాదరక్షలు, సెల్‌ఫోన్ కనిపించాయి. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    255 Views
  • రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.
    నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక...
    198 Views
  • పెద్దపల్లి : సుల్తానాబాద్ లారీ ఇంజన్ లో మంటలు...!
    పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ శివారు రహదారి పై లారీ ఇంజన్ నుంచి ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇంజన్ క్యాబిన్ నుండి ఒకసారి గా దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు లారీని ఆపాడు. అప్పటికే లారీ పూర్తిగా మంటలు చిలరైగాయి .ఎమర్జెన్సీ  ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. చాలాసేపు  వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
    240 Views
  • పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుమేరకు బుధవారం మెడికల్ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ వెరిఫై చేయకుండానే మందులు విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి ముప్పు అని, ఇది కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన అని మెడికల్ షాప్ యజమానులు తెలిపారు. నిత్యవసర సరుకుల మాదిరిగా మందులు విక్రయించడం సరైన...
    220 Views
  • పుంగనూరులో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ పిలుపుమేరకు బుధవారం నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి పోకల మునికృష్ణ మాట్లాడుతూ, పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ మరియు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కూడా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    212 Views
  • సోమలలో భక్తిశ్రద్ధలతో గంగ జాతర నిర్వహణ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో బుధవారం నడివీధి గంగ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ప్రతిమను ఘనంగా ఊరేగించారు. అనంతరం మహిళలు పొంగళ్లను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. శివాలయం వద్దకు తీసుకువెళ్లి నడివీధిలో ప్రతిష్ఠించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించారు. పలు ప్రాంతాల నుంచి భారీ...
    215 Views
  • నిజామాబాద్
    ఈరోజు 39 వ డివిజన్ PS No 140 లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ 39 వ డివిజన్ కార్పొరేటర్ & బిజెపి జిల్లా కార్యదర్శి 
    271 Views
  • రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్
    రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని బుధవారం రోజున రాయితీ పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో జనసేన నాయకులు శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి కలంకారీ పండుగతో ఘనంగా...
    306 Views